Sheela: లైంగిక వేధింపులు అంటే ముద్దు పెడుతూ.. ఫోటోలు దిగాలా.?

మలయాళీ సినీరంగంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు.. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటపెట్టింది. దీంతో పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ఇక ఈక్రమంలోనే మహిళలపై లైంగిక వేధింపుల గురించి రియాక్ట్ అయ్యారు సీనియర్ నటి షీలా. రియాక్టవ్వడమే కాదు.. ఇలాంటి కేసుల్లో పోలీసులు సాక్ష్యాలు అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

Sheela: లైంగిక వేధింపులు అంటే ముద్దు పెడుతూ.. ఫోటోలు దిగాలా.?

|

Updated on: Sep 05, 2024 | 10:10 AM

మలయాళీ సినీరంగంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు.. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటపెట్టింది. దీంతో పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ఇక ఈక్రమంలోనే మహిళలపై లైంగిక వేధింపుల గురించి రియాక్ట్ అయ్యారు సీనియర్ నటి షీలా. రియాక్టవ్వడమే కాదు.. ఇలాంటి కేసుల్లో పోలీసులు సాక్ష్యాలు అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆ సాక్ష్యాలు ఎలా ఇవ్వాలో పోలీసులే చెప్పాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఈమె. ఇంతకీ సీనియర్ నటి షీలా… ఏం మాట్లాడారంటే.. “లైంగిక వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. కోర్టుకు వెళ్లినా.. సాక్ష్యం ఏమిటి? అని అడుగుతున్నారు. అంటే ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని కౌగిలించుకుని ముద్దులు పెడితే, వెంటనే ప్రూఫ్ కోసం సెల్ఫీ తీసుకోవాలా?, మీరు హగ్ చేసుకుంటే నేను ఫోటో తీసుకుంటాను అంటూ ఎవరైన మహిళ అడిగాలా.?

గతంలో ఎవరైనా ల్యాండ్‌లైన్‌ ఫోన్‌కు ఫోన్‌ చేసి ఏదైనా మాట్లాడితే అది రికార్డు అయ్యేదా? అలాంటప్పుడు ప్రూఫ్ ఎలా చూపిస్తారు ? ” అంటూ ప్రశ్నించారు షీలా.! డబ్ల్యూసీసీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, అందులోని నటీమణుల కెరీర్‌లు పోయాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు పవర్ గ్రూప్ అంటే ఏమిటో అర్థం కావడం లేదని షీలా వ్యాఖ్యానించారు. కందిత్ సారమ్మ, కళ్లిచెళ్లమ్మ వంటి సినిమాలు వచ్చిన తర్వాత కూడా తనకు పురుషుల కంటే ఎక్కువ పారితోషికం రాలేదని.. మహిళలకు ప్రాధాన్యత ఉన్న సినిమా అయినప్పటికీ వారికి ఎక్కువ పారితోషికం ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం షీలా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
మావోయిస్టులపై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి అమిత్‌ షా

ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊహించని గుడ్ న్యూస్.! సందీప్ వంగా అప్డేట్.

750 వికెట్లు.. కట్‌చేస్తే.. టీమిండియా తరపున ఒక్కఛాన్స్ రాలే..

తిరుమల పవిత్రతను తగ్గించారు.. మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

కొత్త లిక్కర్ పాలసీలో కిక్కెంత.? అదే అమలు చేయాలని నిర్ణయం.!

తిరుమల శనివారాలు ప్రారంభం.. ఇలా పూజిస్తే కుబేరులవ్వడం ఖాయం!

ఇంట్లో టీవీ ఎక్కడ ఉండాలి.? కరెక్ట్ దిశ ఏంటో తెలుసా.?

స్థానికత వ్యవహారంపై తెలంగాణ 'నీట్' అభ్యర్ధులకు ఊరట..!

తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టుకు సీపీఐ నారాయణ వినతి

లిరోజు ఆటలో భారీ తప్పిదం.. బంగ్లాకు బిగ్ షాక్ ఇవ్వనున్న ఐసీసీ
లిరోజు ఆటలో భారీ తప్పిదం.. బంగ్లాకు బిగ్ షాక్ ఇవ్వనున్న ఐసీసీ
తిరుమల పవిత్రతను తగ్గించారు.. మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల పవిత్రతను తగ్గించారు.. మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
కొత్త లిక్కర్ పాలసీలో కిక్కెంత.? అదే అమలు చేయాలని నిర్ణయం.!
కొత్త లిక్కర్ పాలసీలో కిక్కెంత.? అదే అమలు చేయాలని నిర్ణయం.!
తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టుకు సీపీఐ నారాయణ వినతి
తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టుకు సీపీఐ నారాయణ వినతి
నన్ను ఇరికించిన వాళ్లను వదిలిపెట్టను.. జానీ మాస్టర్..

కూలీ సినిమాకు తప్పని లీకుల బెడద.! నాగ్ సీన్స్ లీక్..

కొంత మంది అమ్మాయిలు ఓవర్‌ స్మార్ట్‌ కష్టపడే వాళ్లను ఇరికిస్తారు.!

అదితీ 1st భర్త మామూలోడు కాదు.. ఖతర్నాక్‌ అంతే.!

రూ.30 కోట్లతో ఇంద్రభవనం లాంటి విల్లాను కొన్న విలన్‌.!

గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది! జాన్వీ కపూర్‌ పై తారక్

ఎన్టీఆర్ వీక్‌నెస్‌ పట్టేసిన యాంకర్.! అమ్మో మామూలుది కాదుగా..