AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varsha: క్యూట్ ఫోజులతో కవ్విస్తునం జబర్దస్త్ వర్ష.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ ముద్దుగుమ్మ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. 'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లి తెర పై మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దగుమ్మ. వర్ష సీరియల్ నటిగా తన కెరీర్ మొదలుపెట్టింది. అయితే అక్కడ వర్షకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తరువాత జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలి లో పెరఫామెన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది.

Phani CH
|

Updated on: Sep 05, 2024 | 8:57 PM

Share
జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..  ఈ ముద్దుగుమ్మ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది.  'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లి తెర పై మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దగుమ్మ. వర్ష సీరియల్ నటిగా తన కెరీర్ మొదలుపెట్టింది.

1 / 5
అయితే అక్కడ వర్షకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తరువాత జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలి లో పెరఫామెన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. ఈ కామెడీ షో తో  ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వర్ష. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ మరియు కామెడీ టైమింగ్ తెగ ఆకట్టుకున్నాయి.

2 / 5
'జబర్దస్త్'తో పాటు అనేక టీవీ ప్రోగ్రామ్స్​ కూడా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులందిరిని అలరిస్తోంది. అక్కడ కూడా తనదైనా అందాలు ఆరబోస్తుంది. సెలెబ్రిటీలకు ఇంస్టాగ్రామ్ ఒక మంచి ఆదాయ వనరుగా మారింది. హాట్ ఫోటో షూట్స్ చేయడం ద్వారా అభిమానులను సంఖ్యను పెంచుకుంటున్నారు. దీనితో ఫేమ్ కి ఫేమ్ డబ్బుకు డబ్బు అందుతుంది ఈ ముద్దగుమ్మలకు.

3 / 5
సోషల్​మీడియాలో ఎప్పుడు యాక్టివ్​గా ఉంటూ ఫాలోవర్స్​తో ఎప్పుడు టచ్​లో ఉంటూ ట్రెండీ ఫోటోస్ తో  అందరిని మెస్మరైజ్ చేస్తుంది ఈ చిన్నది.మొదట్లో  హోమ్లీగా  ట్రెడిషనల్ స్టిల్స్ తో ఫోటోస్ దిగుతూ  కనిపించేది. మెల్లగా రూట్ మార్చి ట్రెండీ లుక్స్​కు లోకి దిగి చివరికి హాట్ బాంబ్​గా మారింది ఈ ముద్దుగుమ్మ

4 / 5
 తాజాగా క్యూట్ ఫోజులిచ్చి దిగిన పిక్స్ తాజాగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. కుర్రకారు క్రేజీ కామెంట్స్ తో ఫోటోస్ మరింత ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

5 / 5
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?

గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్

కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే

సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!

టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?