AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే నేను రజినీకాంత్‌తో విభేదించాను.. తలైవా నిర్ణయంపై స్పందించిన దర్శకుడు భారతీరాజా..

సూపర్ స్టార్ రజినీకాంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అని దర్శకుడు భారతీరాజా అన్నారు. రజినీ రాజకీయ ఊబిలోకి దిగకపోవడమే మంచిదని సూచించారు. సినిమా నటులకు భాష, ప్రాంతాలతో సంబంధం లేదు..

అందుకే నేను రజినీకాంత్‌తో విభేదించాను.. తలైవా నిర్ణయంపై స్పందించిన దర్శకుడు భారతీరాజా..
Sanjay Kasula
| Edited By: |

Updated on: Dec 30, 2020 | 9:39 AM

Share

Director Bharathiraja : సూపర్ స్టార్ రజినీకాంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అని దర్శకుడు భారతీరాజా అన్నారు. రజినీ రాజకీయ ఊబిలోకి దిగకపోవడమే మంచిదని సూచించారు. సినిమా నటులకు భాష, ప్రాంతాలతో సంబంధం లేదు, కానీ రాజకీయాలకు ప్రాంతీయత తప్పకుండ కావాలి అంటూ పేర్కొన్నారు.

అందుకే నేను రజినీకాంత్‌తో విభేదించాను అని స్పష్టం చేశారు. తమిళనాడులో తమిళులే సీఎంగా ఉండాలన్నా ఆయన.. రజినీకాంత్ రాజకీయాలకు రాకపోవడం అతని ఆరోగ్య రీత్యా మంచిదని సూచించారు. అయినా అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రజినీ సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు ఇంకెవరు సంపాదించలేరని భారతీ రాజా పేర్కొన్నారు.

అయితే.. కుటుంబ సభ్యుల సలహా మేరకు రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించబోతున్నట్టు ప్రకటించిన రజినీకాంత్ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తనను క్షమించాలంటూ మూడు పేజీల లేఖ కూడా రజినీకాంత్ విడుదల చేసారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్