AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేఘాల మధ్యలో భోజనం.. హైదరాబాద్‌లోనే..!!

ఆకాశానికి.. కింద భూమికి మధ్యలో.. మేఘాల మాటున.. భోజనం చేస్తే ఎలా ఉంటుంది. ఆ థ్రిల్లింగ్‌నే వేరు కదా..! గాల్లోకి ఎగిరిపోయి.. అక్కడి నుంచి కిందకు చూస్తూ.. భోజనం చేస్తే.. ఆ ఊహనే సపరేట్.. కదూ. విదేశాలకు వెళ్లకుండానే.. అతి తక్కువ ఖర్చుతోనే.. మన నగరంలోనే హాయిగా భోజనం చేసేయొచ్చు. ఏంటి .. షాక్ అవుతున్నారా..! నిజమేనండీ.. ఇలాంటివి ఎక్కువగా.. విదేశాల్లోనే.. చూస్తాము.. దాదాపు అక్కడే ఉంటాయి కూడా.. కానీ.. అలాంటి సదుపాయాలను కూడా.. హైదరాబాద్ మహా […]

మేఘాల మధ్యలో భోజనం.. హైదరాబాద్‌లోనే..!!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 31, 2019 | 4:37 PM

Share

ఆకాశానికి.. కింద భూమికి మధ్యలో.. మేఘాల మాటున.. భోజనం చేస్తే ఎలా ఉంటుంది. ఆ థ్రిల్లింగ్‌నే వేరు కదా..! గాల్లోకి ఎగిరిపోయి.. అక్కడి నుంచి కిందకు చూస్తూ.. భోజనం చేస్తే.. ఆ ఊహనే సపరేట్.. కదూ. విదేశాలకు వెళ్లకుండానే.. అతి తక్కువ ఖర్చుతోనే.. మన నగరంలోనే హాయిగా భోజనం చేసేయొచ్చు. ఏంటి .. షాక్ అవుతున్నారా..! నిజమేనండీ.. ఇలాంటివి ఎక్కువగా.. విదేశాల్లోనే.. చూస్తాము.. దాదాపు అక్కడే ఉంటాయి కూడా.. కానీ.. అలాంటి సదుపాయాలను కూడా.. హైదరాబాద్ మహా నగరాల్లో ప్రవేశ పెట్టారు క్లౌడ్ డైనింగ్ నిర్వాహకులు.

ఎక్కడా అనుకుంటున్నారా..! హైటెక్ సిటీ సమీపంలోని శిల్పారామం ఎదుట.. ఈ ‘క్లౌడ్ డైనింగ్’ రెస్టారెంట్‌ను ఓపెన్ చేస్తున్నారు నిర్వాహాకులు. ఇది నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రెస్టారెంట్ ఎండీ దేవీదత్ కోలీ తెలిపారు. హైదరాబాద్ నగరవాసులకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకు ఈ క్లౌడ్ డైనింగ్‌ను తీసుకొచ్చినట్టు వివరించారు.

ఈ క్లౌడ్ డైనింగ్.. భూమికి 160 ఎత్తుల అడుగులో ఉంటుంది. దాదాపు అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉండనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కాగా.. ఇక్కడ భోజనం చేయాలంటే.. ముందుగానే వైబ్‌సైట్‌ త్వారా బుకింగ్ చేసుకోవాలి. కాగా.. మామూలు రోజుల్లో ఈ ధర రూ.5,000 వరకూ ఉంటుంది. కాగా.. వీకెండ్స్‌లో మాత్రం ఈ క్లౌడ్ డైనింగ్ కాస్ట్ రూ.5,500లుగా ఉంటుంది.

Follow Us
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్