Hero Dhanush: ఆ డైరెక్టర్‏తో హీరో ధనుష్ కొత్త సినిమా.. షూటింగ్ ఫోటోను షేర్ చేసిన దర్శకుడు..

|

Jan 06, 2021 | 10:10 PM

తమిళ హీరో ధనుష్ ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ కాంబినేషనల్‏లో ఓ సినిమా తీయనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన

Hero Dhanush: ఆ డైరెక్టర్‏తో హీరో ధనుష్ కొత్త సినిమా.. షూటింగ్ ఫోటోను షేర్ చేసిన దర్శకుడు..
Follow us on

తమిళ హీరో ధనుష్ ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ కాంబినేషనల్‏లో ఓ సినిమా తీయనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్పాట్ నుంచి ఓ ఫోటోను ఆ చిత్ర దర్శకుడు తన ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అందులో “తిరిగి నా ప్రపంచానికి వచ్చాను” అనే క్యాప్షన్ పెట్టాడు. ఈ చిత్రానికి ఎస్12గా టైటిల్ ఖరారు చేసినట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని కలైపులి తనూ సొంత బ్యానర్ అయిన వి క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. క్లాసికల్ సినిమాలు తీయడంలో సెల్వరామన్ ఒకరు. ఈ సినిమాకు యవన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. అరవింద్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

Also Read:

Megastar Chiranjeevi: ‘ఆచార్య’ ఆడియో రైట్స్ రికార్డ్స్.. భారీ డీల్ కుదుర్చుకున్న ఆదిత్య మ్యూజిక్..

Nivedha sethupathi: లేడీ విజయ్ సేతుపతి అనిపించుకోవాలని ఉంది.. మనసులోని మాటలను బయటపెట్టిన నివేదా..