ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపధ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు కొనసాగుతోంది. తాజాగా ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు..

ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు..

Updated on: Aug 01, 2020 | 12:44 AM

DGCA Extended International Flights Services Ban: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపధ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు కొనసాగుతోంది. తాజాగా ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు గడువును పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) ప్రకటించింది. కేవలం హోంశాఖ అనుమతులు ఉన్న సర్వీసులు మాత్రమే కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ తెలిపింది. అటు కార్గో విమానాలు, వందేమాతరం మిషన్‌లో భాగంగా నడుస్తున్న విమానాలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది.

Also Read:

మహిళల కోసం మరో రెండు పధకాలు.. జగన్ సర్కార్ సంచలనం

హైదరాబాద్‌లో కరోనా పరీక్షల కేంద్రాల వివరాలివే.!

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగష్టు 15 నుంచి వీడియో పాఠాలు!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్.!