మరో ఘటన.. తూర్పుగోదావరిలో హనుమాన్ విగ్రహం ధ్వంసం

|

Sep 17, 2020 | 7:46 AM

ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాల విధ్వంసం ప్రకంపనలు రేపుతోంది. అంతర్వేది, పిడింగొయ్యి ఘటనలు మరవకముందే తూర్పుగోదావరి జిల్లాలో మరో అపచారం జరిగింది.

మరో ఘటన.. తూర్పుగోదావరిలో హనుమాన్ విగ్రహం ధ్వంసం
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాల విధ్వంసం ప్రకంపనలు రేపుతోంది. అంతర్వేది, పిడింగొయ్యి ఘటనలు మరవకముందే తూర్పుగోదావరి జిల్లాలో మరో అపచారం జరిగింది. ఏలేశ్వరం మండలంలోని శివాలయం దగ్గరలో గల శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చేయిని గుర్తు తెలియని దుండగులు విరగొట్టారు.(Destruction Of Hanuman Statue)

ఈ ఘటనపై స్థానికులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విగ్రహం ధ్వంసం నేపధ్యంలో ఆ ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు నిఘా ఉంచారు. కాగా, ఈ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

బిగ్ బాస్ 4: గంగవ్వను బయటికి పంపే ప్లాన్.. అందుకే టార్గెట్ చేస్తున్నారా.!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!