AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో లక్షా 26 వేలు దాటిన కరోనా కేసులు

కరోనా వికృతరూపంతో దేశం అల్లాడిపోతోంది. దేశ రాజధానిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 26 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 1,227 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయనిగ, ఇవాళ 29 మంది మృతి చెందినట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది

ఢిల్లీలో లక్షా 26 వేలు దాటిన కరోనా కేసులు
Balaraju Goud
|

Updated on: Jul 22, 2020 | 9:36 PM

Share

కరోనా వికృతరూపంతో దేశం అల్లాడిపోతోంది. దేశ రాజధానిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 26 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 1,227 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయనిగ, ఇవాళ 29 మంది మృతి చెందినట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇవాళ మొత్తంగా 1,532 మంది కరోనా నుంచి వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలో ఇప్పటివరకు నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,26,323కి చేరింది. ఇక ఇప్పటివరకు ఢిల్లీ వ్యాప్తంగా కరోనా బారినపడి 3,719 మంది ప్రాణాలొదిలారు. ఇప్పటి వరకు చికిత్స పూర్తిచేసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,07,650 కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 14,954గా ఉంది. ఢిల్లీ వ్యాప్తంగా 8,71,371 మందికి కరోనా టెస్ట్ లు నిర్వహించారు. ప్రస్తుతం 7,966 మంది హోం ఐసోలేషన్ లో ఉండగా, అటు, కరోనా రోగులు 15,475 వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రతి మిలియన్‌ జనాభాలో కరోనా టెస్ట్‌ల సంఖ్య 45,861గా ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.

Follow Us
సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చెక్కు చెదరని క్రేజ్.. ఈ పాట వేరేలెవల్..
సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చెక్కు చెదరని క్రేజ్.. ఈ పాట వేరేలెవల్..
ఇలా చేస్తే ఎంతటి భయంకరమైన నరదిష్టి అయినా..
ఇలా చేస్తే ఎంతటి భయంకరమైన నరదిష్టి అయినా..
అబ్బాయిలూ.. ఈ విషయం తెలిస్తే జన్మలో జీన్స్ వేసుకోరు.. !
అబ్బాయిలూ.. ఈ విషయం తెలిస్తే జన్మలో జీన్స్ వేసుకోరు.. !
వితికా చెల్లి కొడుకు నామకరణం వేడుక.. ఏం పేరు పెట్టారంటే?
వితికా చెల్లి కొడుకు నామకరణం వేడుక.. ఏం పేరు పెట్టారంటే?
దేశ ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం.. బొగ్గు గ్యాసిఫికేషన్..
దేశ ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం.. బొగ్గు గ్యాసిఫికేషన్..
దోమలు కాదు ప్రాణాలు పోతాయ్.. వీటిని ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే
దోమలు కాదు ప్రాణాలు పోతాయ్.. వీటిని ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే
నమ్మరేమోగానీ, నల్లేరా మజాకా.. ఎముకలకు వజ్రం లాంటి బలం!
నమ్మరేమోగానీ, నల్లేరా మజాకా.. ఎముకలకు వజ్రం లాంటి బలం!
గ్యాస్ కొరతపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
గ్యాస్ కొరతపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి
ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి
మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే
మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే