AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇంట్లో అయిదు కుళ్లిపోయిన మృతదేహాలు..మిస్టరీ ఏంటి..?

ఈశాన్య ఢిల్లీలోని  భజన్‌పురాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంటిలో అయిదు మృతదేహాలు స్థానికులను షాక్‌కి గురి చేశాయి. ఒక జంట, వారి ముగ్గురు పిల్లలు చనిపోయినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. హత్య-ఆత్మహత్యకు సంబంధించిన కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మరణాలు నాలుగు లేదా ఐదు రోజుల క్రితం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐదు మృతదేహాలు కుళ్ళిపోవడం ప్రారంభమై తీవ్రమైన దుర్గంధం రావడంతో.. అనుమానం వచ్చిన ఇరుగు పొరుగువారు […]

ఆ ఇంట్లో అయిదు కుళ్లిపోయిన మృతదేహాలు..మిస్టరీ ఏంటి..?
Ram Naramaneni
|

Updated on: Feb 12, 2020 | 4:50 PM

Share

ఈశాన్య ఢిల్లీలోని  భజన్‌పురాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంటిలో అయిదు మృతదేహాలు స్థానికులను షాక్‌కి గురి చేశాయి. ఒక జంట, వారి ముగ్గురు పిల్లలు చనిపోయినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. హత్య-ఆత్మహత్యకు సంబంధించిన కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మరణాలు నాలుగు లేదా ఐదు రోజుల క్రితం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఐదు మృతదేహాలు కుళ్ళిపోవడం ప్రారంభమై తీవ్రమైన దుర్గంధం రావడంతో.. అనుమానం వచ్చిన ఇరుగు పొరుగువారు బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. లోపల గడియ పెట్టి ఉండటంతో తలుపులు బద్దలుకొట్టి పోలీసులు ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి యజమాని శంభు ఇ-రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. శంభు వయసు  43 ఏళ్లు కాగా.. అతని భార్య సునీతాకు 38 సంవత్సరాలు.  వీరికి 16 ఏళ్ల కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు (14), (12) ఉన్నారు. మృతాదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..
లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము ..
లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము ..
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..