AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో పెరిగిన చలి తీవ్రత

Falling Temperatures : హైదరాబాద్ లో చలి నెమ్మదిగా పెరుగుతోంది. నిన్న, మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బందులు పడిన నగరవాసులు ఇప్పుడు చలితో వణికిపోతున్నారు. ఓ వైపు కరొనా విస్తరిస్తుంటే.. మరో వైపు చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. నవంబర్ నెలలోనే హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.రాత్రి సమంయలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత రాత్రి హైదరాబాద్ లో చలి 15.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతకు పడిపోయింది. ఇది సాధారణస్థాయి కంటే 3.6 డిగ్రీలు […]

హైదరాబాద్‌లో పెరిగిన చలి తీవ్రత
Sanjay Kasula
|

Updated on: Nov 06, 2020 | 3:26 AM

Share

Falling Temperatures : హైదరాబాద్ లో చలి నెమ్మదిగా పెరుగుతోంది. నిన్న, మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బందులు పడిన నగరవాసులు ఇప్పుడు చలితో వణికిపోతున్నారు. ఓ వైపు కరొనా విస్తరిస్తుంటే.. మరో వైపు చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది.

నవంబర్ నెలలోనే హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.రాత్రి సమంయలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత రాత్రి హైదరాబాద్ లో చలి 15.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతకు పడిపోయింది. ఇది సాధారణస్థాయి కంటే 3.6 డిగ్రీలు తగ్గి స్థిరంగా కొనసాగింది. క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. పగలు సాధారణ స్థాయికంటే 1.8 డిగ్రీలు పెరుగడంతో ఎండతీవ్రత అధికంగా ఉంటున్నది.

సాయంత్రం ఆరుగంటలకే చలి మొదలై.. రాత్రి సమయానికి తీవ్రంగా మారుతున్నది. చలి అనుకోకుండా పెరగడంతో నగరవాసులు తీవ్రఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయాల్లో బయటకు వెళ్లేవారు ముఖాలకు, చేతులకు మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలితోపాటు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. తగ్గిన ఉష్ణోగ్రతలతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

Follow Us
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు