ఫొని పడగపై రియల్ టైం గవర్నెన్స్..

ఫొని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు, విజయనగరంలో ఐదు మండలాలు ప్రభావితం అయ్యే అవకాశముందన్నారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం. ఫొని తుఫానుపై ఢిల్లీ నుంచి కేంద్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా మినహా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత వాతావరణ శాఖ రియల్ టైం గవర్నెన్స్ నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు […]

ఫొని పడగపై రియల్ టైం గవర్నెన్స్..

Edited By:

Updated on: May 03, 2019 | 10:56 AM

ఫొని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు, విజయనగరంలో ఐదు మండలాలు ప్రభావితం అయ్యే అవకాశముందన్నారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం. ఫొని తుఫానుపై ఢిల్లీ నుంచి కేంద్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా మినహా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత వాతావరణ శాఖ రియల్ టైం గవర్నెన్స్ నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏపీ సీఎస్.