సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారిపాట. ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన కళావతి పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్ సిద్ శ్రీరామ్ మరియు లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సమిష్టి కృషితో ఈ పాట రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే కళావతి సాంగ్ కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.
Also Watch:
Viral Video: నువ్వు సూపర్ బామ్మ !! 62 ఏళ్ల వయసులో చీరకట్టుతో పర్వతారోహణ !! వీడియో
Truth Social: ట్రంప్ ‘ట్రూత్ సోషల్ యాప్’ వచ్చేసింది !! వీడియో
కీలక ప్రకటన చేసిన నాసా.. 5వేల గ్రహాల్లో ఏలియన్స్ ఉన్నాయ్ ?? వీడియో
కారుతో హెలికాఫ్టర్.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బీహార్ యువకుడు.. వీడియో
Prabhas: పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్ !! అందుకే సింగిల్‌గా ఉన్నా !! వీడియో