COVID 19: కరోనా కారణంగా భారత్‌లో మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఈ మహమ్మారి వల్ల మరో మరణం చోటు చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో 69 ఏళ్ల వృద్దుడు కరోనా వైరస్ సోకి మృతి చెందాడు. అతడు టిబెటన్ కాగా.. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాకు వచ్చే ముందు మార్చి 15న యూఎస్ నుంచి ఢిల్లీ వచ్చినట్లు తెలుస్తోంది. తాజా మరణంతో ఇండియాలో కరోనా మృతుల సంఖ్య 10కి చేరుకుంది. కాగా ఇప్పటివరకు దేశంలో 468 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
For More News:
ఫ్లాష్: భారత్‌లో ఎనిమిదో కరోనా డెత్.. 425కు చేరుకున్న పాజిటివ్ కేసులు..
ఏపీ ప్రభుత్వం సంచలనం.. పేదల ఇళ్ల కోసం స్విస్ టెక్నాలజీ..
షాకింగ్: కరోనా వైరస్‌తో హీరోయిన్ తండ్రి మృతి…
కరోనా కట్టడికి మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం…
ఏపీ లాక్ డౌన్: ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలి..
రోహిత్‌కు కోపమొచ్చింది.. ఐసీసీ క్షమాపణ చెప్పింది..
కోరలు చాస్తున్న కరోనా.. భారత్‌లో 9కి చేరిన మృతుల సంఖ్య..