భారత్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 18,522 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తంగా దేశంలో 5,66,840 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,15,125 యాక్టివ్ కేసులు ఉండగా 3,34,821 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఒక్క రోజే 418 మంది మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 16,893కు చేరింది.
ఎక్కువ కరోనా కేసులు ఈ రాష్ట్రాల్లోనే…
ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ కరోనా మరణాలు..
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 30 June, 2020, 08:00 AM)▶️ Confirmed cases: 566,840
▶️ Active cases: 215,125
▶️ Cured/Discharged/Migrated: 334,822
▶️ Deaths: 16,893#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/kQqtWV8Mlr
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 30, 2020