AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 కత్తిపోట్లు తిని కూడా.. దోపిడీ దొంగలతో ఫైట్..!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ఓ టెకీ జంట చిక్‌మంగళూరుకు వెళ్తోంది. హైవేపై ఉండగా కొందరు దోపిడీ దొంగలు

20 కత్తిపోట్లు తిని కూడా.. దోపిడీ దొంగలతో ఫైట్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 11, 2020 | 5:30 AM

Share

Couple fights off muggers: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ఓ టెకీ జంట చిక్‌మంగళూరుకు వెళ్తోంది. హైవేపై ఉండగా కొందరు దోపిడీ దొంగలు ఓ జంటను దోచుకోవడం వారి కంటబడింది. వాళ్లకు సాయం చేద్దామని కేకలు వేసిందా జంట. అంతే బైకులపై వెంటనే వారి కారును అడ్డగించిన దొంగలు.. కత్తితో కారులోని టెకీపై దాడి చేశారు.

ఈ సంఘటనలో అతని చేతులమీదా, మొహం మీదా దాదాపు 20పైగా కత్తిపోట్లు పడ్డాయి. ఆ సమయంలో అతని పక్కనే కూర్చొని ఉన్న భార్య.. ఎక్సిలేటర్‌ను బలంగా అదిమి కారు ఎదురుగా ఉన్న దొంగల బైకులను ఢీ కొట్టింది. దీంతో భయపడిపోయిన దొంగలు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్: రీలింగ్ చేస్తున్న పలువురు సెలెబ్రిటీలు

Follow Us
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి
చనిపోయేలోపు స్వర్గాన్ని చూడాలనుకుంటే..పంచ కేదారాలలో పవిత్రమైన
చనిపోయేలోపు స్వర్గాన్ని చూడాలనుకుంటే..పంచ కేదారాలలో పవిత్రమైన