ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు..

|

Sep 18, 2020 | 5:02 PM

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8096 పాజిటివ్ కేసులు, 67 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,09,558కి చేరింది.

ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు..
Follow us on

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8096 పాజిటివ్ కేసులు, 67 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,09,558కి చేరింది. వీటిల్లో 84,423 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,19,891 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 5244కి చేరుకుంది. (Coronavirus In Andhra Pradesh)

అటు గడిచిన 24 గంటల్లో 11,803 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1405 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పశ్చిమగోదావరిలో 1035 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం 463, చిత్తూర్ 902, గుంటూరు 513, కడప 419, కృష్ణ 487, కర్నూలు 337, నెల్లూరు 468, శ్రీకాకుళం 496, విజయనగరం 487, ప్రకాశంలో 713, విశాఖపట్నం 371 కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 83,852 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 571 కరోనా మరణాలు సంభవించాయి.

Also Read:

Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

నిరుద్యోగులకు రుణాలు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!