చెన్నై మహానగరంలో కుండపోత వర్షం

చెన్నై మహానగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. గంట నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతుండటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాలలో భారీగా వరద నీరు చేరి జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తోంది. పలు ముఖ్య కూడళ్లలో నడుంలోతు నీరు చేరి రవాణా నిలిచిపోయింది. మైలాపూర్, అన్ననగర్, బీచ్ రోడ్డు, మౌంట్ రోడ్డు లో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది.  

చెన్నై మహానగరంలో కుండపోత వర్షం

Updated on: Nov 04, 2020 | 11:31 AM