AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘విక్రమ్’ సంకేతాలు నిలిచిపోయాయిః ఇస్రో శివన్

జాబిల్లిపైకి ప్రయాణంలో చివరి నిమిషం వరకు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. చంద్రుడి ఉపరితలాన్ని చేరేందుకు విక్రమ్ ల్యాండర్ 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో.. సిగ్నల్స్ కోల్పోయింది. ప్రస్తుతం తమకు డేటా రావడం లేదని.. దీన్ని విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. కాగా ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించగా.. శాస్త్రవేత్తలు ప్రధాని ధైర్యం చెప్పారు.  Communication lost with #VikramLander at 2.1 km from Lunar surface. #Chandrayaan2Landing pic.twitter.com/0bM5kJCBGC […]

'విక్రమ్' సంకేతాలు నిలిచిపోయాయిః ఇస్రో శివన్
Ravi Kiran
|

Updated on: Sep 07, 2019 | 3:45 AM

Share

జాబిల్లిపైకి ప్రయాణంలో చివరి నిమిషం వరకు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. చంద్రుడి ఉపరితలాన్ని చేరేందుకు విక్రమ్ ల్యాండర్ 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో.. సిగ్నల్స్ కోల్పోయింది. ప్రస్తుతం తమకు డేటా రావడం లేదని.. దీన్ని విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. కాగా ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించగా.. శాస్త్రవేత్తలు ప్రధాని ధైర్యం చెప్పారు.