AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పృథ్వీకి చైర్మన్ పదవి.. మరి అలీకి..?

సీనియర్ కమెడియన్ పృథ్వీ ఆ తర్వాత వైసీపీ నేత అయ్యారు. ఇప్పుడు ఎస్వీబీసీ చైర్మన్ అయ్యారు.కానీ.. సీనియర్ కమెడియన్ అలీ మాత్రం ఇంకా వైసీపీ లీడర్ గానే ఉన్నారు. ఎన్నికలకు ముందు మంత్రి పదవి ఇచ్చే పార్టీలోనే చేరతానన్న అలీ.. వైసీపీలో ఎమ్మెల్యే టిక్కెట్ కూడా దక్కించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు అలీ విషయంలో జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంతకీ సీఎం మనసులో ఏముంది ? అలీకి ఏం పదవి ఇవ్వబోతున్నారు..? వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి […]

పృథ్వీకి చైర్మన్ పదవి.. మరి అలీకి..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 29, 2019 | 12:21 PM

Share

సీనియర్ కమెడియన్ పృథ్వీ ఆ తర్వాత వైసీపీ నేత అయ్యారు. ఇప్పుడు ఎస్వీబీసీ చైర్మన్ అయ్యారు.కానీ.. సీనియర్ కమెడియన్ అలీ మాత్రం ఇంకా వైసీపీ లీడర్ గానే ఉన్నారు. ఎన్నికలకు ముందు మంత్రి పదవి ఇచ్చే పార్టీలోనే చేరతానన్న అలీ.. వైసీపీలో ఎమ్మెల్యే టిక్కెట్ కూడా దక్కించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు అలీ విషయంలో జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంతకీ సీఎం మనసులో ఏముంది ? అలీకి ఏం పదవి ఇవ్వబోతున్నారు..?

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీని పరిశ్రమ కేంద్రంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నికల సమరంలో జగన్ ఒంటరిగా యుద్ధం చేస్తున్న వేళ.. టాలీవుడ్ నుంచి లభించిన మద్దతు చాలా తక్కువ. కమెడియన్ పృథ్వీ, అలీ.. ఇలా చాలా కొద్ది మంది మాత్రమే వైసీపీకి జై కొట్టారు. మోహన్ బాబు, జయసుధ లాంటి వాళ్లు లాస్ట్ మినిట్ లో వైసీపీలో చేరారు. అలానే వైసీపీ విజయం సాధించాక కూడా టాలీవుడ్ నుంచి అభినందనల వెల్లువ మొదలు కాలేదు. అయితే వైసీపీకి అండగా నిలిచిన స్టార్స్ కి ఎలాంటి గౌరవం దొరుకుతుందన్న ఆసక్తి పెరుగుతూ వచ్చింది. పాదయాత్ర నుంచి ఎన్నికల ప్రచారం దాకా యాక్టివ్ గా వ్యవహరించిన కమెడియన్ పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు.

పృథ్వీకి ఇంత కీలక పదవి ఇవ్వడంతో మరి అలీ సంగతేంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే అలీకి ఎఫ్ డీ సీ చైర్మన్ పదవి ఖాయమంటూ పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు మొదలయ్యాయి. మరి జగన్ అలీకి ఎఫ్ డీ సీ పదవి ఖాయం చేస్తారా.. లేదా..? ఆసక్తిగా మారింది.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు