AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాటికి ఆ రంగు మార్చండి.. సీఎం కేసీఆర్ ఆదేశం

ఆర్టీసీ ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సుల రంగును వెంటనే మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని..

వాటికి ఆ రంగు మార్చండి.. సీఎం కేసీఆర్ ఆదేశం
Sanjay Kasula
|

Updated on: Jul 23, 2020 | 11:55 PM

Share

ఆర్టీసీ ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సుల రంగును వెంటనే మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కు సూచించారు. రవాణా శాఖ మంత్రి అజయ్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. మహిళలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉమెన్‌ బయో టాయిలెట్‌ బస్సులు గులాబీ రంగులో ఉండకుండా చూడాలన్నారు. సీఎం ఆదేశాలతో వెంటనే బస్సుల రంగులు మార్చాలని ఆర్టీసీ అధికారులకు మంత్రి చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వాటికి ఉన్న గులాబీ రంగును మార్చేపనిలో పడ్డారు.

ఖమ్మంలోని ఎస్సార్‌-బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సులను బుధవారం అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ బస్సులను మంత్రి అజయ్‌ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ఆర్టీసీలో పనికి రాకుండా మూలన పడి ఉన్న బస్సులను ఈ విధంగా ఉపయోగంలోకి తీసుకు వచ్చారు ఆర్టీసీ అధికారులు.

Follow Us
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..