AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార‌త్ బ‌యోటెక్: ‘కోవ్యాక్సిన్’‌ హ్యూమన్ ట్ర‌య‌ల్స్ షురూ..

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భార‌త్ బ‌యోటెక్ కంపెనీ త‌యారు చేస్తున్న కోవ్యాక్సిన్‌ మాన‌వ ట్ర‌య‌ల్స్ ప్రారంభమయ్యాయి. హ‌ర్యానాలోని రోహ‌త‌క్‌లో పీజీఐ హాస్పిట‌ల్‌లో కోవిడ్ రోగుల‌కు కోవాక్సిన్ టీకాను వేసిన‌ట్లు హ‌ర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ముగ్గురికి వ్యాక్సిన్ ఇచ్చిన‌ట్లు ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. అయితే కోవాక్సిన్ టీకా తీసుకున్న వారు క్షేమంగా ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నమోదు […]

భార‌త్ బ‌యోటెక్: 'కోవ్యాక్సిన్'‌ హ్యూమన్ ట్ర‌య‌ల్స్ షురూ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 17, 2020 | 5:24 PM

Share

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భార‌త్ బ‌యోటెక్ కంపెనీ త‌యారు చేస్తున్న కోవ్యాక్సిన్‌ మాన‌వ ట్ర‌య‌ల్స్ ప్రారంభమయ్యాయి. హ‌ర్యానాలోని రోహ‌త‌క్‌లో పీజీఐ హాస్పిట‌ల్‌లో కోవిడ్ రోగుల‌కు కోవాక్సిన్ టీకాను వేసిన‌ట్లు హ‌ర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ముగ్గురికి వ్యాక్సిన్ ఇచ్చిన‌ట్లు ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. అయితే కోవాక్సిన్ టీకా తీసుకున్న వారు క్షేమంగా ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నమోదు కాలేదన్నారు. ఈ వ్యాక్సిన్ ను హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ సంస్థ త‌యారు చేసింది.

[svt-event date=”17/07/2020,5:11PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..