AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పారిశుధ్య కార్మికుల సమ్మెతో కంపు కొడుతున్న తాజ్ మహల్

ప్రపంచానికి అందంగా కనిపించే తాజ్ మహల్ మరోసారి వార్తలకెక్కెంది. తాజ్ మహల్ ప్రస్తుతం చెత్త,చెదారంతో నిండిపోయింది. ఎక్కడిక్కడే కంపు కొడుతోంది. ఇక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ఒక్కసారిగా సమ్మెకు దిగడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. తాజ్ పరిసరాలు అపరిశుభ్రంగా లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు. అయితే తమకు రావాల్సిన జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికులంతా మూకుమ్మడిగా సమ్మెకు దిగారు. దీంతో తాజ్ మహల్ పరిసరాలు చెత్తతో దర్శనమిస్తున్నాయి, టాయిలెట్లు దుర్గంధాన్ని  వెలుజల్లుతున్నాయి. మొత్తం 28 మంది పారిశుధ్య […]

పారిశుధ్య కార్మికుల సమ్మెతో  కంపు కొడుతున్న తాజ్ మహల్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 28, 2019 | 10:04 PM

Share

ప్రపంచానికి అందంగా కనిపించే తాజ్ మహల్ మరోసారి వార్తలకెక్కెంది. తాజ్ మహల్ ప్రస్తుతం చెత్త,చెదారంతో నిండిపోయింది. ఎక్కడిక్కడే కంపు కొడుతోంది. ఇక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ఒక్కసారిగా సమ్మెకు దిగడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. తాజ్ పరిసరాలు అపరిశుభ్రంగా లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు. అయితే తమకు రావాల్సిన జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికులంతా మూకుమ్మడిగా సమ్మెకు దిగారు. దీంతో తాజ్ మహల్ పరిసరాలు చెత్తతో దర్శనమిస్తున్నాయి, టాయిలెట్లు దుర్గంధాన్ని  వెలుజల్లుతున్నాయి.

మొత్తం 28 మంది పారిశుధ్య కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే జీతాల ఇవ్వని కారణంగా ఓ కార్మికుని భార్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో ఆగ్రహించిన వీరంతా మూకుమ్మడిగా సమ్మెకు దిగారు. తమ జీతాలు వెంటే ఇవ్వాలని పట్టుబట్టారు.

ఓ ప్రైవేటు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న వీరికి గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. బుధవారం, గురువారం కార్మికులు సమ్మెకు దిగగా శుక్రవారం తాజ్‌కు సెలవు. అయితే శనివారం కార్మికులు యధావిధిగా తమ పనులకు వస్తారని భావిస్తున్నట్టు తాజ్‌ను పర్యవేక్షిస్తున్న ఆర్కియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు చెబుతున్నారు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు