AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైంగిక ఆరోపణల కేసు: రంజన్ గొగోయ్‌కు క్లీన్‌చిట్

లైంగిక ఆరోపణల కేసులో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ రంజన్ గొగోయ్‌కు ఊరట లభించింది. ఆయనపై మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణల్లో నిజం లేదని సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ వెల్లడించింది. దీంతో ఈ కేసును కొట్టేశారు. కాగా గొగోయ్ తనను లైంగికంగా వేధించారంటూ సుప్రీంకోర్టులో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగిని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని ఓ కమిటీ విచారణను జరిపింది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2019 | 5:59 PM

Share