AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదలైన జానీ మాస్టర్ సినిమా.. తొలిషాట్ కు క్లాప్ కొట్టిన యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా మారనున్న విషయం తెలిసిందే.  తాజాగా జానీ మాస్టర్ సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యింది.

మొదలైన జానీ మాస్టర్ సినిమా.. తొలిషాట్ కు క్లాప్ కొట్టిన యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2020 | 6:14 PM

Share

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా మారనున్న విషయం తెలిసిందే.  తాజాగా జానీ మాస్టర్ సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టుడియోలో ఈ సినిమా ఘనంగా ప్రారంభం అయ్యింది. తొలిషాట్ కు యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ క్లాప్ కొట్టారు. మెగాబ్రదర్ నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాలో ‘హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈసందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీదర్ మాట్లాడుతూ.. జానీ మాస్టర్ వండర్ ఫుల్ యాక్టర్ అవుతారని అన్నారు. త్వరలోనే జానీ మాస్టర్ తో ‘స్టైల్ 2’ సినిమా తెరకెక్కించాలని చూస్తున్నాం. చాలా రోజులనుంచి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ మాట్లాడుతూ.. జానీ మాస్టర్ తో నటించడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు నిర్మాత, దర్శకులకు ధన్యవాదాలు తెలుపుతున్నా అని అన్నారు. మురళి రాజ్ తియ్యాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫర్ గా చేస్తున్నారు. రధాన్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..