గంభీర్‌ విజయ దుందుభి

ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తొలి ఎన్నికల్లోనే తన సత్తా చాటాడు. రాజకీయ మైదానంలో  ఎంట్రీ ఇచ్చిన తొలిసారే అద్భుత శతకం బాదేశాడు. తూర్పు ఢిల్లీలో తన సమీప కాంగ్రెస్‌  అభ్యర్థి అర్విందర్‌ సింగ్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించాడు. గౌతీ 6,95,109 ఓట్లు సాధించాడు. అంటే 55.35 శాతం ఓట్లన్నమాట. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి అర్విందర్‌ సింగ్‌ లవ్లీకి 3,04,718 ఓట్లు లభించాయి. ఆమ్‌ఆద్మీ నేత ఆతిశీ మెర్లీన్‌ 2,19,156 ఓట్లతో మూడో […]

గంభీర్‌ విజయ దుందుభి
Follow us

|

Updated on: May 23, 2019 | 9:46 PM

ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తొలి ఎన్నికల్లోనే తన సత్తా చాటాడు. రాజకీయ మైదానంలో  ఎంట్రీ ఇచ్చిన తొలిసారే అద్భుత శతకం బాదేశాడు. తూర్పు ఢిల్లీలో తన సమీప కాంగ్రెస్‌  అభ్యర్థి అర్విందర్‌ సింగ్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించాడు. గౌతీ 6,95,109 ఓట్లు సాధించాడు. అంటే 55.35 శాతం ఓట్లన్నమాట. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి అర్విందర్‌ సింగ్‌ లవ్లీకి 3,04,718 ఓట్లు లభించాయి. ఆమ్‌ఆద్మీ నేత ఆతిశీ మెర్లీన్‌ 2,19,156 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గంభీర్‌ 3,90,391 ఓట్ల భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించాడు. ముక్కుసూటిగా మాట్లాడే గౌతీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలా రాణిస్తాడో చూడాల్సి ఉంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!