AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!

బాబా వంగా జ్యోతిష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె తన అంచనాల ద్వారా అనేక విషయాల గురించి తెలియజేసింది. అవి చాలా వరకు నిజం అయ్యాయి. అదే విధంగా ఆమె 2026 శివుడికి అత్యంత ప్రియమైన శ్రావణ మాసంలో ఆగస్టు 26 నుంచి 30 వరకు ఆ శివుడి ఆశీస్సులు పన్నెండు రాశులపై ఉండగా, నాలుగు రాశుల వారికి మాత్రం ఇది చాలా అద్భుతమైన సమయంగా గడుస్తుందని తెలియజేయడం జరిగింది.

Samatha J
|

Updated on: Aug 26, 2026 | 6:05 PM

Share
ఆమె జ్యోతిష్యం ప్రకారం, ఆగస్టు 26 నుంచి 30 వరకు శ్రావణ మాసం చివరి వారం మేషం, కన్యా, కుంభ రాశులతో సహా మరో రాశి  వారికి డబ్బు, కుటుంబం, వృత్తి వ్యాపారం, ఉద్యోగం అన్ని విషయాల్లో చాలా అద్భతంగా ఉంటుందంట. వైవాక జీవితం కూడా సంతోషకరంగా సాగుతుందని తెలియజేయడం జరిగింది.

1 / 5
కుంభ రాశి : బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం శ్రావణ మాసం చివరి  వారం కుంభ రాశి వారికి చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఈ వారం మొత్తం వీరికి అవకాశాలతో నిండిపతుంది. ప్రేమ పెరుగుతుంది. భాగస్వాముల నుంచి పూర్తి  మద్ధతు లభిస్తుంది.అంతే కాకుండా ఖర్చులు నియంత్రించుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది.

2 / 5
కన్యా రాశి  : కన్యారాశి వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. వీరికి ఆర్థికంగా కాస్త ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా ఈ రాశి వారు పుణ్యక్షేత్రం దర్శించాల్సి వస్తుంది. ఇది వీరికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. చాలా రోజుల నుంచి వీరు ఎవరు అయితే వాహనం కొనుగోలు చేయాలిని అనుకున్నారో వారి కోరిక నెరవేరుతుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. జీవితంలో ఉన్న అపార్థాలు అన్నీ కూడా తొలిగిపోతాయి.

3 / 5
మేష రాశి : బాబా వంగా జ్యోతిష్య ప్రకారం, మేష రాశి వారు ఈ వారం మొత్తం నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. అంతే కాకుండా ఎక్కువ మొత్తంలో ఈ రాశి వారు ఆర్థికపరమైన లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. అలాగే కొత్త బాధ్యతలు పెరుగుతాయి. చాలా సంతోషకరంగా సాగిపోతుంది. కానీ ఈ రాశి వారు ఈ సమయంలో తొందర పడి పెట్టుబడులు పెట్టకూడదు. పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మానసికంగా ధృఢంగా ఉంటారు. వెంట వెంటనే తమ పనులు పూర్తి చేసుకుంటారు. గతంలో పూర్తి కాకుండా ఆగిపోయిన పనులను ఈ రాశి వారు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

5 / 5
Follow Us
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా

ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?

పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!

18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!

ఇక రచ్చ రచ్చే.. బిగ్‏బాస్ 10లోకి సీరియల్ హీరోయిన్..

నేపాల్‌‌లో వరదలు.. బాలెన్‌షాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌

తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త

నెయ్యి తింటున్నారా? ఈ సమస్యలు ఉంటే వెంటనే ఆపేయండి!