AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహం తర్వాత మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే

మూడు ముళ్ల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. పెళ్లి అనేది ప్రతి స్త్రీ జీవితంలో చాలా ప్రత్యేకమైనది. వివాహ తర్వాత ఒక స్త్రీ అసలైన జీవితం ప్రారంభం అవుతుంది అంటారు. అందుకే వైవాహిక జీవితం బాగుండాలి అంటే అస్సలే కొన్ని రకాల తప్పులు చేయకూడదు అంటారు. మఖ్యంగా పెళ్లైన మొదటి సంవత్సరంలో మహిళలు కొన్ని రకాల పనులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 27, 2026 | 4:41 PM

Share
వివాహం జరిగిన సంవత్సరం పాటు నూతన వధువు సింధూరం పెట్టుకునే సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే సింధూరం అనేది వైవాహిక జీవితం ఆనందానికి, అదృష్టానికి చిహ్నం అందువలన పెళ్లి తర్వాత సంవత్సరం పాటు, తలస్నానం చేసిన వెంటనే తడి జుట్టుపై సింధూరం పెట్టకూడదు. అలాగే పెళ్లిలో ఇచ్చిన సింధూరాన్నే వాడాలి. తర్వాత కొత్తది కొనుగోలు చేసి వాడాలంట. అంతే కాకుండా ప్రతి రోజు నుదుట కుంకుమ పెట్టుకొనే ఉండాలి.

1 / 5
అలాగే మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన పట్టు చీర, పెళ్లి చీరను జాగ్రత్తగా దాచుకోవాలి.  ముఖ్యంగా వివాహం తర్వాత తల్లిదండ్రు నుంచి వచ్చిన చీర అదృష్టానికి చిహ్నం అంటారు. అందువలన అది మొదటి సంవత్సరంలోనేకాలిపోకుండా, చినిగి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు పండితులు.

2 / 5
వివాహం జరిగిన తర్వాత తమ వైవాహిక జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా సాగిపోవాలి అంటే తప్పకుండా ఒక సంవత్సరం పాటు జుట్టు కత్తిరించడం చేయకూడదంట. పెళ్లైన మొదటి సంవత్సరం జుట్టు కత్తిరించడం అనేది స్త్రీ అదృష్టం, సానుకూల శక్తితో ముడిపడి ఉంటుందంట. అందువలన ఎట్టి పరిస్థితుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు అని చెబుతున్నారు పండితులు.

3 / 5
అలాగే మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన పట్టు చీర, పెళ్లి చీరను జాగ్రత్తగా దాచుకోవాలి.  ముఖ్యంగా వివాహం తర్వాత తల్లిదండ్రు నుంచి వచ్చిన చీర అదృష్టానికి చిహ్నం అంటారు. అందువలన అది మొదటి సంవత్సరంలోనేకాలిపోకుండా, చినిగి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా వివాహం జరిగిన మొదటి సంవత్సరంలో చేతి గాజులు తీయకుండా ఉండాలి.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఆ హీరో డాన్స్‌ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది

ఆటోతో ప్రేమలో పడ్డ బ్రిటన్‌ దంపతులు.. లండన్‌ వరకు తీసుకెళ్లి

అల్లు అర్జున్‌కు వదినగా.. ప్రభాస్‌కు మరదలిగా

రూ.వెయ్యి నోట్లు మళ్లీ వస్తున్నాయా..? కేంద్రం నుంచి క్లారిటీ

IND vs NZ 3rd T20I: భారత్ ముందు 199 పరుగుల టార్గెట్..!

మందారంతో అద్భుతం.. ఇలా చేస్తే మీ జుట్టు మిల మిలా మెరవాల్సిందే

కుక్క, పిల్లులకు రాత్రి పూట నిజంగా దెయ్యాలు కనిపిస్తాయా?

రాగి వర్సెస్ జొన్న.. ఆరోగ్యానికి,పోషకాల పరంగా ఏ పిండి ఉత్తమమైనది?

మ్ ప్లాన్ షురూ చేసిన సీఎక్కే.. రంగంలోకి మరో మాజీ ప్లేయర్..!

సూపర్‌స్టార్‌కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఆ హీరోకు ఉన్నాయి..