AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటున్నారా..? ఈ నష్టాల గురించి తెలిస్తే అలాంటి తప్పు చేయరు..

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో మీ పొదుపును పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఎఫ్‌డీలకు కూడా మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మెచ్యూర్ కాకపోతే తీసుకుంటే అనేక నష్టాలు ఉంటాయి. మీరు ఆర్ధికంగా భారీగా నష్టపోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఎఫ్‌డీ చేసేవారు వీటి గురించి తెలుసుకోండి.

Venkatrao Lella
|

Updated on: Aug 26, 2026 | 6:30 PM

Share
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు గురించి అందరికీ తెలిసిందే. సేవింగ్స్ అకౌంట్లు ఉన్నవారు తమ పొదుపును ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా రెట్టింపు చేసుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్లో మీ నగదు భద్రపర్చుకుంటే 2 నుంచి 3 శాతం మాత్రమే వార్షిక వడ్డీ రేటు అందుతుంది. అదే ఫిక్స్‌డ్ డిపాజిట్లో డబ్బులు పొదుపు చేసుకుంటే 6 నుంచి 7 శాతం వరకు వడ్డీ అందుతుంది. దీని వల్ల మీ డబ్బులు డబుల్ అవుతాయి.

1 / 6
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ అంటూ ఏమీ ఉండదు. మీ సేవింగ్స్ అకౌంట్‌కు అనుసంధానంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు.  ఫిక్స్‌డ్ డిపాజిట్లకు లాన్ ఇన్ పీరియడ్ కూడా ఉంటుంది. అంటే రెండు, మూడు, ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఈ కాలపరిమితికి ముందే మీరు ఎఫ్‌డీ అకౌంట్ క్లోజ్ చేసి నగదు తీసుకోవడం వల్ల అనేక నష్టాలు ఉంటాయి.

2 / 6
మెచ్యూరిటీ పీరియడ్ ముగియకముందే మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌ను క్లోజ్ చేస్తే ఆర్ధికంగా అనేక నష్టాలు ఉంటాయి. ముందే రద్దు చేస్తే పెనాల్టీ ఛార్జీలు విధిస్తాయి. ఇవి 0.5 శాతం నుంచి 1 శాతం వరకు ఉంటాయి. మొదట డిపాజిట్ చేసినప్పుడు ఉన్న వడ్డీ రేటుపై కాకుండా మీరు డిపాజిట్ ఉంచిన కాల వ్యవధి అమల్లో ఉన్న వడ్డీ రేటు నుంచి ఈ రుసుంను బ్యాంకులు వసూలు చేస్తాయి.

3 / 6
అలాగే మెచ్యూరిటీకి ముందే విత్ డ్రా చేసుకుంటే వడ్డీ రేటు తగ్గుతుంది. మీరు ఎఫ్‌డీ చేసినప్పుడు అమల్లో ఉన్న వడ్డీ కాకుండా కొంతమేర కొత విధిస్తారు. దీంతో వల్ల మీ రాబడిపై వచ్చే వడ్డీ తగ్గుతుంది. అలాగే మీరు ముందే విత్ డ్రా చేసుకోవాలనుకుంటే ప్రీమెచ్యూర్ లావాదేవీలపై ట్యాక్స్ పడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ పన్ను ఉంటుంది.

4 / 6
మీరు ముందే ఎఫ్‌డీని తీసుకోవడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఇలా కాకుండా మీకు ప్రత్యామ్నాయ మార్గాలు చాలానే ఉన్నాయి. మీకు నగదు అవసరమైనప్పుడు ఎఫ్‌డీని విత్ డ్రా చేసుకోకుండా మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వచ్చే రుణాన్ని తీసుకోండి. మీ ఎఫ్‌డీ విలువలో దాదాపు 80 శాతం నుంచి 90 శాతం వరకు లోన్ రూపంలో అందిస్తారు. ఈ రుణంపై వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది.

5 / 6
ఎఫ్‌డీని బ్రేక్ చేసి నష్టపోవడం కంటే లోన్ తీసుకోవడం బెటర్ అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. కొన్ని బ్యాంకులు పాక్షిక విత్ డ్రా సదుపాయం కల్పిస్తున్నాయి. అలాగే స్వీప్ ఇన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. దీంతో మీకు ఎంత కావాలో అంతే విత్ డ్రా చేసుకోవచ్చు.

6 / 6
Follow Us
రాఖీకి స్పెషల్.. ఈ కొబ్బరి బర్ఫీ ఇంట్లోనే చేసేయండి!

ప్లాస్టిక్, గాజు, రాగి, స్టీల్, మట్టి సీసాలు.. ఏ బాటిల్ మంచిది..?

రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి..

బంగారమా.. భూమా? భారతీయులు దేని మీద పెట్టుబడి పెడుతున్నారంటే?

ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..
ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?

పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!

యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?

బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!

తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా