చాణక్య నీతి : ఈ నాలుగు పనులు  తర్వాత పురుషులు తప్పక స్నానం చేయాలంట!

Samatha

26 August 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.

అదే విధంగా చాణక్యుడు తన కాలంలోనే అత్యంత గొప్ప వారిలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఆయన నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించాడు.

 అవి నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది. అవి ఈ సమాజంలో ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.

ఇక ఆచార్య చాణక్యుడు పురుషులు నాలుగు పనుల తర్వాత తప్పకుండా స్నానం చేయాలని సూచించాడు. కాగా, ఆ పనులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పదండి.

ఆ చార్య చాణక్యుడి ప్రకారం పురుషులు అంత్యక్రియలకు వెళ్లి వచ్చిన తర్వాత తప్పకుండా స్నానం ఆచరించిన తర్వాతనే ఇంటిలోనికి రావాలి అంట.

అంతే కాకుండా జుట్టు కత్తిరించుకోవడం, కటింగ్ చేసుకున్న తర్వాత అవి శరీరానికి అంటుకపోతాయి. ఇంటిలోకి రావడం వలన అవి ఆహారంలోకి వెళ్లే ప్రమాదం ఉది కాబ్టి స్నానం చేసిన తర్వాతే లోనికి రావాలి.

అలాగే కొంత మంది శరీరానికి నూనె రాసుకుంటారు. మర్ధన చేయించుకుంటారు. అందువలన అలా మసాజ్ చేయించుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాతనే ఇంటిలోనికి ప్రవేశించాలంట.

అంతే కాకుండా కొందరు స్నానం చేయకుండా భోజనం చేస్తారు అందువలన స్నానం చేసిన తర్వాతనే భోజనం చేయాలని చెబుతున్నాడు చాణక్యుడు.