ఎస్సీ విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. ఏకంగా రూ.59వేల కోట్ల విలువైన స్కాలర్ షిప్‌లు అందజేయనున్నట్లు ప్రకటన.

దేశంలోని ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎస్సీ విద్యార్థుల చదువుల కోసం ఏకంగా రూ.59 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఎస్సీ విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. ఏకంగా రూ.59వేల కోట్ల విలువైన స్కాలర్ షిప్‌లు అందజేయనున్నట్లు ప్రకటన.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 23, 2020 | 5:11 PM

central govt good news to sc students: దేశంలోని ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎస్సీ విద్యార్థుల చదువుల కోసం ఏకంగా రూ.59 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌ల ద్వారా దాదాపు 4 కోట్లకు పైగా విద్యార్థులకు మేలు జరగనుంది. ఈ మొత్తాన్ని రానున్న ఐదేళ్లలో విద్యార్థుల చదువులు, సంక్షేమం కోసం ఉపయోగించనున్నారు. కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి తవర్‌చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఎస్సీ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.35,534 కోట్లు ఖర్చు చేయనుండగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?

కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..