AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు దక్కింది వీరికే

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 47 మందిని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుల...

Breaking News : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు దక్కింది వీరికే
Sanjay Kasula
|

Updated on: Aug 21, 2020 | 11:51 PM

Share

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 47 మందిని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు చోటు దక్కించుకున్నారు.  హైదరాబాద్‌లోని మలక్‌పేట పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మప్రియ,శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు మధుబాబు ఈ ఉత్తమ పురస్కారం వరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 153మందిని షార్ట్‌లిస్ట్‌ చేసిన జ్యూరీ.. చివరకు 47మందిని జాతీయ అవార్డులకు ఎంపిక చేసింది.

Follow Us
సనత్ నగర్ టిమ్స్‌పై మరో అప్డేట్.. నిమ్స్ తరహాలోనే ఛార్జీల ఉంటాయా?

రూ.20 విషయంలో కేసు.. 30 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

ఆ తండ్రి కల నెరవేర్చనున్న 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌

ఈడీ విచారణలో మొత్తం బయటపెట్టిన నిధి అగర్వాల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇదే..

ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?

అద్భుతమైన ఫీచర్​ తెచ్చేసిన వాట్సాప్​.. ఏంటది

కేవలం 35 రూపాయలకే 153 కిలోమీటర్లు.. మైండ్‌ బ్లోయింగ్‌ స్కూటర్‌

ఒక్కసారిగా బావిలోకి దూసుకెళ్లిన కారు.. కుటుంబం మొత్తం బలి!

గోవా నుంచి ఫ్లైట్‌లో ఎంత మద్యం తీసుకరావొచ్చు..? ఎక్కువ తెస్తే ఏమవ

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర