ఆర్జీవీపై రాజోలు స్టేషన్‌లో కేసు.. ఎందుకో తెలుసా..

ఓ టీవీ ఇంటర్వ్యూలో తమపై ఆర్జీవీ కించపరిచే విధంగా మాట్లాడరని పోలీస్ స్టేషన్ లో నాయి బ్రహ్మణ నాయకులు ఫిర్యాదు చేశారు. నాయిబ్రహ్మణులపై తప్పుడు మాటలను..

ఆర్జీవీపై రాజోలు స్టేషన్‌లో కేసు.. ఎందుకో తెలుసా..
Follow us

|

Updated on: Jul 29, 2020 | 2:01 AM

ఓ టీవీ ఇంటర్వ్యూలో తమపై ఆర్జీవీ కించపరిచే విధంగా మాట్లాడరని పోలీస్ స్టేషన్ లో నాయి బ్రహ్మణ నాయకులు ఫిర్యాదు చేశారు. నాయిబ్రహ్మణులపై తప్పుడు మాటలను ప్రయోగించడం కొందరికి అలవాటుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.  నాయి బ్రహ్మణ సంఘం పిలుపుతో రాజోలు మండల నాయి బ్రహ్మణ నాయకులు ఆయనపై ఫిర్యాదు చేశారు. తమను కించపరిచే విధంగా మాట్లాడుతన్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్జీవీని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.