AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీసీ కెమెరాలు ఆఫ్ చేసి విద్యార్థికి చిత్రహింసలు

మోడల్‌ స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థిపై తన ప్రతాపాన్ని చూపించాడు. వాతలు వచ్చేలా, చర్మం కమిలిపోయేలా కొట్టి క్రూరంగా ప్రవర్తించాడు. టీచర్‌ను కామెంట్ చేశాడన్న నెపంతో ప్రిన్సిపాల్ సహా ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని చావ చితకబాదారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల మోడల్‌ స్కూల్‌లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. శివ అనే విద్యార్థి స్థానిక మోడల్‌ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. టీచర్‌ను కామెంట్‌ చేశాడనే నెపంతో..శివను ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు హింసించారు. […]

సీసీ కెమెరాలు ఆఫ్ చేసి విద్యార్థికి చిత్రహింసలు
Anil kumar poka
|

Updated on: Dec 17, 2019 | 2:19 PM

Share
మోడల్‌ స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థిపై తన ప్రతాపాన్ని చూపించాడు. వాతలు వచ్చేలా, చర్మం కమిలిపోయేలా కొట్టి క్రూరంగా ప్రవర్తించాడు. టీచర్‌ను కామెంట్ చేశాడన్న నెపంతో ప్రిన్సిపాల్ సహా ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని చావ చితకబాదారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల మోడల్‌ స్కూల్‌లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. శివ అనే విద్యార్థి స్థానిక మోడల్‌ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. టీచర్‌ను కామెంట్‌ చేశాడనే నెపంతో..శివను ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు హింసించారు. స్కూల్‌లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ చిత్రహింసలు పెట్టారని బాధితుడు తల్లిదండ్రులకు వివరించాడు. ఒంటినిండా దెబ్బలతో నడవలేని స్థితిలో ఉండటంతో విద్యార్థి తల్లిదండ్రులను స్కూల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థి చేయని తప్పుకు వాడిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని బాధితుడి సోదరుడు వాపోయాడు. అకారణంగా విద్యార్థిని చితకబాదిన టీచర్లు, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..