AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డులోకి తొలి సారి ఓ మహిళ

పాక్​ బోర్డులోని డైరెక్టర్లలో తొలిసారి ఓ మహిళకు అవకాశం కల్పించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి ఆనందం వ్యక్తం చేశారు. పాక్ ​ క్రికెట్​ బోర్డు డైరెక్టర్​గా తొలిసారి ఓ మహిళా నియామకమైంది.

పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డులోకి తొలి సారి ఓ మహిళ
Sanjay Kasula
|

Updated on: Nov 11, 2020 | 2:46 AM

Share

పాక్​ బోర్డులోని డైరెక్టర్లలో తొలిసారి ఓ మహిళకు అవకాశం కల్పించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి ఆనందం వ్యక్తం చేశారు. పాక్ ​ క్రికెట్​ బోర్డు డైరెక్టర్​గా తొలిసారి ఓ మహిళా నియామకమైంది. కొత్తగా ఏర్పాటైన నలుగురు పీసీబీ డైరెక్టర్లలో హ్యూమన్​ రిసోర్స్​ ఎగ్జిక్యూటివ్​గా అలియా జాఫర్​ను బోర్డు ఎంపిక చేసింది.

మిగిలిన వారిలో ఫైనాన్స్​ ఎగ్జిక్యూటివ్​ జావేద్​ కురేషీ, ఆర్థికవేత్త అసిమ్​ వాజిద్​ జావాద్​, కార్పొరేట్​ ఎగ్జిక్యూటివ్​ ఆరిఫ్​ సయీద్​లు ఉన్నారు. ఇందులో జాఫర్​, జావాద్​ల పదవీకాలం రెండేళ్లు.

నియామకాన్ని స్వాగతిస్తున్నాను పీసీబీ కొత్త రాజ్యాంగం ప్రకారం నలుగురు స్వతంత్ర డైరెక్టర్లలో కనీసం ఓ మహిళను తన గవర్నింగ్​ బోర్డులో నియమించడం తప్పనిసరి. కొత్తగా నియమించిన స్వతంత్ర డైరెక్టర్లలో మహిళా సభ్యురాలు ఎంఎస్​ అలియా జాఫర్​ ఎంపికను స్వాగతిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్​ ఎహ్సాన్​ మణి తెలిపారు.

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు