10 కోట్ల మందికి మాస్కుల పంపిణీ..: జేపీ నడ్డా

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. అందుకే లాక్ డౌన్ కూడా పొడిగించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. నిరుపేదలకు ఆహారాన్ని అందించడమే 'ఫీడ్‌ ద నీడీ' కార్యక్రమం లక్ష్యమని

10 కోట్ల మందికి మాస్కుల పంపిణీ..: జేపీ నడ్డా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 18, 2020 | 5:24 PM

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. అందుకే లాక్ డౌన్ కూడా పొడిగించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. నిరుపేదలకు ఆహారాన్ని అందించడమే ‘ఫీడ్‌ ద నీడీ’ కార్యక్రమం లక్ష్యమని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. రాష్ట్రాల భాజపా అధ్యక్షులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి విడత లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. ఈ కార్యక్రమం ద్వారా 5 కోట్ల మందికి మాస్కులు పంపిణీ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా ఆహారం, రేషన్‌ బియ్యం అందజేశామన్నారు.

కాగా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ‘ఫీడ్‌ ద నీడీ’ కార్యక్రమం ద్వారా 10 కోట్ల మందికి మాస్కులు పంపిణీ చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రేషన్‌ సరుకులను తీసుకోని వారికి రెండో విడతలో పంపిణీ చేస్తామన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో 90 వేల మంది భాజపా కార్యకర్తలు.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న ప్రజలకు సేవలందిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకూ రెండు కోట్ల నిత్యావసరాల కిట్లు, ఆరు కోట్లకు పైగా భోజనం ప్యాకెట్లను పేదలకు పంపిణీ జరిగిందని.. ప్రస్తుతం 40 లక్షల ఆహార పదార్థాలను పంపిణీ చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!