AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్లమెంట్ లో డ్రగ్స్ ప్రస్తావన, లేవనెత్తిన బీజేపీ ఎంపీ రవి కిషన్

డ్రగ్స్ ముఠాలతో బాలీవుడ్ లింక్ పై పార్లమెంట్ ఒక్కసారిగా 'ఉలిక్కిపడింది'. సమావేశాల తొలి రోజునే లోక్ సభలో ఈ అంశాన్ని బీజేపీ ఎంపీ, భోజ్ పురి నటుడు రవి కిషన్ ప్రస్తావిస్తూ, దేశంలో డ్రగ్స్ అక్రమ రవాణా..

పార్లమెంట్ లో డ్రగ్స్ ప్రస్తావన, లేవనెత్తిన బీజేపీ ఎంపీ రవి కిషన్
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 14, 2020 | 2:08 PM

Share

డ్రగ్స్ ముఠాలతో బాలీవుడ్ లింక్ పై పార్లమెంట్ ఒక్కసారిగా ‘ఉలిక్కిపడింది’. సమావేశాల తొలి రోజునే లోక్ సభలో ఈ అంశాన్ని బీజేపీ ఎంపీ, భోజ్ పురి నటుడు రవి కిషన్ ప్రస్తావిస్తూ, దేశంలో డ్రగ్స్ అక్రమ రవాణా, అడిక్షన్ పెరిగిపోయాయన్నారు. మన  దేశ యువత భవిష్యత్తును నాశనం చేసేందుకు పొరుగునున్న చైనా, పాకిస్తాన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. నేపాల్, పంజాబ్ ద్వారా రహస్యంగా మత్తుమందులు దేశంలోకి చేరుతున్నాయన్నారు.  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ బెడదను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవడం హర్షణీయమని, కేంద్రం కూడా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపి, డ్రగ్స్ సప్లయ్ దారులను, ఇందుకు మూలకారకులైనవారిని అరెస్టు చేయాలని రవి కిషన్ కోరారు.

Follow Us
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్