Purandeswari Met Union Ministers:కేంద్ర మంత్రులను కలిసిన బీజేపీ నాయకురాలు పురందేశ్వరి.. పలు అంశాలపై చర్చ

Purandeswari Met Union Ministers: బీజేపీ నాయకురాలు పురందేశ్వరి ఢిల్లీలో పర్యటించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర జల శక్తి మంత్రి ...

Purandeswari Met Union Ministers:కేంద్ర మంత్రులను కలిసిన బీజేపీ నాయకురాలు పురందేశ్వరి.. పలు అంశాలపై చర్చ

Updated on: Dec 30, 2020 | 6:17 PM

Purandeswari Met Union Ministers: బీజేపీ నాయకురాలు పురందేశ్వరి ఢిల్లీలో పర్యటించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌ ను కలిశారు. జీఎస్టీ, బడ్జెట్‌, ఇతర ఆర్థిక అంశాలపై ఆమె మంత్రి నిర్మలా సీతారామన్‌ తో చర్చించారు. అలాగే జలశక్తి మంత్రి షేకావత్‌ను కలిసి పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. అలాగే తదితర అంశాలపై పురందేశ్వరి కేంద్ర మంత్రులతో చర్చించారు.

Also Read: Farmers Protest Live Update: కేంద్రం జరుపుతున్న చర్చలకు సానుకూలంగా స్పందిస్తున్న రైతు సంఘాలు