సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న భారత యుద్ధంపై అంచనాలు, లెక్కలు, విశ్లేషణలు చూస్తుంటే మోదీ ఏకఛత్రాధిపత్యానికి గండిపడటం ఖాయమనిపిస్తోంది. గత ఎన్నికల్లో విపక్షాల తడబాటును క్యాష్ చేసుకున్న మోదీ ఇప్పుడు వాళ్ళ ఐక్యతను చూసి తడబడుతున్నారు. అందుకే చిన్న పార్టీలను బెదిరించి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి దండోపాయంతో అయినా సరే పవర్‌లోకి రావాలనుకుంటున్నారు మోదీ. పశ్చిమబెంగాల్ లో మమతా ప్రభుత్వాన్ని మోదీ పడగొట్టడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. మోదీ నేరుగా బెదిరింపులకు దిగారు. ఇలాంటి మరెన్నో అంశాల గురించి టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ గారి విశ్లేషణ చూడండి.