వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జైలుకే…!

వృద్ధులైన తల్లిదండ్రులను సరిగా చూడని కుమారులు, కూతుళ్లకు ఇక నుంచి జైలు శిక్ష విధించాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ నిర్ణయించారు. వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూడకుండా వారిని వదిలివేసిన కుమారులు లేదా కూతుళ్లకు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చట్టం తీసుకువచ్చాక తల్లిదండ్రులను పట్టించుకోని కుమారులు, కూతుళ్లపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపించనున్నారు. Bihar Cabinet-led by CM […]

వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జైలుకే...!

Edited By:

Updated on: Jun 12, 2019 | 12:02 PM

వృద్ధులైన తల్లిదండ్రులను సరిగా చూడని కుమారులు, కూతుళ్లకు ఇక నుంచి జైలు శిక్ష విధించాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ నిర్ణయించారు. వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూడకుండా వారిని వదిలివేసిన కుమారులు లేదా కూతుళ్లకు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చట్టం తీసుకువచ్చాక తల్లిదండ్రులను పట్టించుకోని కుమారులు, కూతుళ్లపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపించనున్నారు.