Bigg Boss-4 లోగో వచ్చేసింది

మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టబోతోంది. కరోనా రాకుండా ఉండివుంటే.. ఇప్పటికే ‘బిగ్‌బాస్-4’జరుగుతూ ఉండేది. అయితే కరోనా...

Bigg Boss-4 లోగో వచ్చేసింది
Follow us

|

Updated on: Jul 20, 2020 | 11:08 PM

Bigg Boss Telugu Season 4 logo launched : మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టబోతోంది. కరోనా రాకుండా ఉండివుంటే.. ఇప్పటికే ‘బిగ్‌బాస్-4’జరుగుతూ ఉండేది. అయితే కరోనా మహమ్మారి ఎంట్రీ.. ఈ రియాలిటీ షోక్ కు బ్రేక్ వేసింది.

అయితే ఈ రియాల్టీ షోలో పాల్గొనేవారి పేర్లు, హోస్ట్ వీరేనంటూ మీడియాలో కథనాలు వినిపించాయి. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్’ సీజన్ 4పై అధికారికంగా ప్రోమోను విడుదల చేసింది. ఈ సీజన్‌కు సంబంధించిన లోగోను విడుదల చేస్తూ.. ‘స్టార్ మా’ వారు ప్రోమోను విడుదల చేశారు. ప్రోమో లాస్ట్‌లో అతిత్వరలో.. అంటూ తెలిపారు. లోగో చాలా ఇంట్రెస్టింగా ఉంది.

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు