AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: సామ్ హోస్టింగ్ అదుర్స్.. దసరా ఎపిసోడ్‌ టీఆర్పీ రేటింగ్‌ ఎంతంటే..

'నాతో ఎంట‌ర్‌టైన్‌మెంట్ మాములుగా ఉందంటూ' సమంతా బిగ్ బాస్ సీజన్ 4 దసరా మహా ఎపిసోడ్‌కు హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Bigg Boss 4: సామ్ హోస్టింగ్ అదుర్స్.. దసరా ఎపిసోడ్‌ టీఆర్పీ రేటింగ్‌ ఎంతంటే..
Ravi Kiran
|

Updated on: Nov 05, 2020 | 8:27 PM

Share

Bigg Boss 4: ‘నాతో ఎంట‌ర్‌టైన్‌మెంట్ మాములుగా ఉందంటూ’ సమంతా బిగ్ బాస్ సీజన్ 4 దసరా మహా ఎపిసోడ్‌కు హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ నిమిత్తం మనాలీ వెళ్లడంతో ఆ బాధ్యతలను తన కోడలు సమంతాకు అప్పజెప్పారు. దీనితో దసరా మారథాన్ ఎపిసోడ్‌కు సమంతా హోస్ట్‌గా విచ్చేసింది.

అయితే ఆమె హోస్టింగ్ బాగోలేదని కొందరు పెదవి విరిచారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కూడా చేశారు. ఇక వారందరికీ షాక్ కలిగిస్తూ సమంతా హోస్ట్ చేసిన మారథాన్ ఎపిసోడ్‌కు 11.4 టీఆర్పీ రేటింగ్ దక్కడం విశేషం. దీంతో సామ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. కాగా, ఈ సీజన్ ఆరంభ ఎపిసోడ్‌కు 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. అప్పుడప్పుడూ వీకెండ్ ఎపిసోడ్స్ తప్పితే మిగిలిన రోజుల్లో టీఆర్పీ దారుణంగా పడిపోయాయి. అలాంటి తరుణంలో సమంతా వచ్చి బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్స్‌కు కాస్త బూస్ట్ ఇచ్చారని చెప్పాలి.

Also Read: చైతూకు విడాకులు ఇవ్వమన్న నెటిజన్‌కు.. సామ్ క్రేజీ కౌంటర్!

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రిజల్ట్ డిసైడ్ చేసేది ఈ 8మంది ఆటగాళ్లే?
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రిజల్ట్ డిసైడ్ చేసేది ఈ 8మంది ఆటగాళ్లే?
శతభిషా నక్షత్రంలోకి రాహువు.. ఆ రాశులకు డబ్బే డబ్బు
శతభిషా నక్షత్రంలోకి రాహువు.. ఆ రాశులకు డబ్బే డబ్బు
తెలంగాణ మీదుగా మరో కొత్త రైల్వే లైన్.. రూట్ ఫిక్స్
తెలంగాణ మీదుగా మరో కొత్త రైల్వే లైన్.. రూట్ ఫిక్స్
IND vs PAK: తిలక్, అభిషేక్ చూపంతా కోహ్లీపైనే.. ఎందుకో తెలుసా?
IND vs PAK: తిలక్, అభిషేక్ చూపంతా కోహ్లీపైనే.. ఎందుకో తెలుసా?
పాక్‌తో హైవోల్టేజ్ మ్యాచ్.. టీమిండియాలోకి సిక్సర్ల వీరుడు..
పాక్‌తో హైవోల్టేజ్ మ్యాచ్.. టీమిండియాలోకి సిక్సర్ల వీరుడు..
లింగోద్భవం అంటే ఏమిటి..? శివలింగ ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే
లింగోద్భవం అంటే ఏమిటి..? శివలింగ ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే
15ఏళ్ల ప్రేమకు మరణశాసనం..కారులోనే శవాలుగా ప్రేమికులు! ట్విస్ట్
15ఏళ్ల ప్రేమకు మరణశాసనం..కారులోనే శవాలుగా ప్రేమికులు! ట్విస్ట్
కిడ్నీలో రాళ్లు కరగాలంటే రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి..?
కిడ్నీలో రాళ్లు కరగాలంటే రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి..?
నా జీవితానికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..హార్దిక్‌పై మహీకా పొగడ్తలు
నా జీవితానికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..హార్దిక్‌పై మహీకా పొగడ్తలు
మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు తీపికబురు
మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు తీపికబురు