బిగ్ బాస్ 4: దీపావళి ఎపిసోడ్‌కు మరో స్పెషల్ గెస్ట్.. ఈసారి డబుల్ డోస్ ఖాయం..!
'బిగ్ బాస్' సీజన్ 4కు టీఆర్ఫీ రేటింగ్స్ పెంచేందుకు నిర్వాహకులు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య 'వైల్డ్ డాగ్' షూటింగ్
Bigg Boss 4: ‘బిగ్ బాస్’ సీజన్ 4 టీఆర్పీ రేటింగ్స్‌ను పెంచేందుకు నిర్వాహకులు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ నిమిత్తం నాగార్జున అందుబాటులో లేకుంటే హీరోయిన్ సమంతాతో షోను హోస్ట్ చేయించారు. దసరా మెగా ఎపిసోడ్‌కు అక్కినేని సమంతా హోస్ట్ చేయడం.. ఆమెతో పాటు అఖిల్ అక్కినేని, ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, కార్తికేయ.. కమెడియన్ హైపర్ ఆది స్టేజిని పంచుకోవడం జరిగింది. ఆ ఎపిసోడ్ హిట్ కావడంతో ‘బిగ్ బాస్’ నిర్వాహకులు గతవారం యాంకర్ సుమను తీసుకొచ్చారు. ఇక ఈ వీకెండ్ దీపావళికి కూడా అదే ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఈసారి గెస్ట్‌గా అక్కినేని నాగచైతన్య కనిపించబోతున్నారని టాక్. ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్టుగా నాగార్జున, గెస్ట్‌గా నాగచైతన్య సందడి చేయబోతున్నారని సమాచారం.
Also Read:
ఆన్‌లైన్ ఛానల్స్‌పై కేంద్రం నిఘా.. ఇకపై అనుమతి తప్పనిసరి..
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టు.!