Bengaluru City: మరో అరుదైన ఘనత సాధించిన బెంగళూరు నగరం.. ఆ విషయంలో ప్రపంచంలోనే రెండో స్థానం..

Bengaluru City Set New Record: ఐటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది కర్ణాటక రాజధాని బెంగళూరు. దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో..

Bengaluru City: మరో అరుదైన ఘనత సాధించిన బెంగళూరు నగరం.. ఆ విషయంలో ప్రపంచంలోనే రెండో స్థానం..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 5:24 AM

Bengaluru City Set New Record: ఐటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది కర్ణాటక రాజధాని బెంగళూరు పట్టణం. దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటైన బెంగళూరు ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులకు నెలవుగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే బెంగళూరు పట్టణం మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రపచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న టెక్‌ నగరంగా రికార్డు సృష్టించింది. ఇక బెంగళూరు తర్వాతి స్థానాల్లో లండన్‌, మ్యూనిక్‌, బెర్లిన్‌, పారిస్‌ నగరాలున్నాయి. ఇక టాప్‌ టెన్‌ నగరాల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై చోటు దక్కించుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతోన్న టెక్‌ నగరాల్లో ముంబై 6వ స్థానంలో నిలిచింది. ఇక 2016 నుంచి 2020 వరకు బెంగళూరులో పెట్టుబడులు 5.4 రెట్లు పెరిగితే.. లండన్‌లో 3 రెట్లు పెరగడం గమనార్హం. లండన్‌కు చెందిన ‘డీల్‌రూమ్‌’ సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న పది నగరాల్లో భారతదేశానికి చెందిన రెండు నగరాలు ఉండడం విశేషం.

Also Read: 1000 మంది గర్ల్‌ ఫ్రెండ్స్.. 1075 సంవత్సరాల జైలు శిక్ష.. అసలేం జరిగింది.? అతడెవరు.?

, London second

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త..

టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. ఎందుకంటే?

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో