AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుక్కి వచ్చిన పార్సిల్ చూసి దిమ్మతిరిగిపోయింది

కొడుకు ప్రయోజకుడయ్యాడు.. ఉన్నత ఉద్యోగం అపాయింట్ మెంట్ ఆర్డర్ కొరియర్లో అందుకున్నాను.. అనుకుంటే ఆ కన్నతండ్రికి హ్యాపీగాని.. వచ్చిన గంజాయి పార్సిల్ తన 9ఏళ్ల సుపుత్రుడికి అని తెలిస్తే..

కొడుక్కి వచ్చిన పార్సిల్ చూసి దిమ్మతిరిగిపోయింది
Pardhasaradhi Peri
|

Updated on: Aug 29, 2020 | 7:38 PM

Share

కొడుకు ప్రయోజకుడయ్యాడు.. ఉన్నత ఉద్యోగం అపాయింట్ మెంట్ ఆర్డర్ కొరియర్లో అందుకున్నాను.. అనుకుంటే ఆ కన్నతండ్రికి హ్యాపీగాని.. వచ్చిన గంజాయి పార్సిల్ తన 9ఏళ్ల సుపుత్రుడికి అని తెలిస్తే ఏ తండ్రి మాత్రం బిత్తరపోడు. చుట్టుపక్కల వాళ్లకి తెలిస్తే పరువంతా మంటగలుస్తుందని కిమ్మన్నకుండా ఉండటం తప్ప. కర్నాటకలో అదే జరిగింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బెంగళూరు సదాశివనగర్‌కు చెందిన ఒక 45 ఏళ్ల వ్యాపారవేత్తకు 9వ తరగతి చదువుతున్న కొడుకున్నాడు. ఇటీవల ఆ కుర్రాడు స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా సదరు పిల్లాడి పేరిట ఓ కొరియర్‌ వచ్చింది. దాన్ని అతడి తండ్రి తీసుకుని తెరచి చూశాడు. వచ్చిన కొరియర్‌ ప్యాక్ లో ఉన్నది గంజాయని తెలిసి షాక్‌ తిన్నాడు. ఆ పై సముదాయించుకుని పిల్లాడిలో మార్పురావాలని ఆలోచించి పోలీసులతో చెప్పి శ్రీ కృష్ణ జన్మస్థానానికి.. అదే.. కటకటాల వెనక్కి పంపించాడు.

Follow Us
తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్
తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్
ఈ ఆకులు బంగారం కంటే విలువైనది.. సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం
ఈ ఆకులు బంగారం కంటే విలువైనది.. సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం
ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే వైభవ్ చేసిన పనికి ఫిదానే..
ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే వైభవ్ చేసిన పనికి ఫిదానే..
27 సార్లు ఫెయిల్.. AI దిగ్గజంగా ఎదిగిన హైదరాబాద్ కుర్రాడి కథ
27 సార్లు ఫెయిల్.. AI దిగ్గజంగా ఎదిగిన హైదరాబాద్ కుర్రాడి కథ
108 ప్రదక్షిణల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
108 ప్రదక్షిణల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
డెంగ్యూ జ్వరం వస్తే.. ప్లేట్‌లెట్లు ఎప్పుడు తగ్గుతాయ్..
డెంగ్యూ జ్వరం వస్తే.. ప్లేట్‌లెట్లు ఎప్పుడు తగ్గుతాయ్..
స్పీడ్ పోస్ట్ పంపేవారికి అలర్ట్.. కొత్త ఛార్జీలు అమల్లోకి..
స్పీడ్ పోస్ట్ పంపేవారికి అలర్ట్.. కొత్త ఛార్జీలు అమల్లోకి..
'FIR కాదు.. అడ్మీషన్‌ ఇద్దాం' IIT కాన్పూర్‌ హ్యాక్ ఘటనలో ట్విస్ట్
'FIR కాదు.. అడ్మీషన్‌ ఇద్దాం' IIT కాన్పూర్‌ హ్యాక్ ఘటనలో ట్విస్ట్
క్యాన్సర్‌కు చెక్ పెట్టే శక్తి ఈ మూలికల్లో ఉందా? శాస్త్రవేత్తల..
క్యాన్సర్‌కు చెక్ పెట్టే శక్తి ఈ మూలికల్లో ఉందా? శాస్త్రవేత్తల..
మొదటిసారి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి
మొదటిసారి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి