ర్యాంకింగ్స్‌లో స్టోక్స్‌ జోరు.. 14 ఏళ్ల తర్వాత తొలిసారిగా..

Ben Stokes Career-Best Test Ranking: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌ స్టోక్స్‌ అద్భుతమైన పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టాడు. రెండో టెస్టులో తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన స్టోక్స్‌ టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జోరు చూపించాడు. గత 18 నెలలుగా అగ్రస్థానంలో ఉన్న విండీస్‌ కెప్టెన్‌ జాసన్ హోల్డర్‌ (459)ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. అటు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో కూడా మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక రెండో టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్.. […]

ర్యాంకింగ్స్‌లో స్టోక్స్‌ జోరు.. 14 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 22, 2020 | 2:38 PM

Ben Stokes Career-Best Test Ranking: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌ స్టోక్స్‌ అద్భుతమైన పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టాడు. రెండో టెస్టులో తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన స్టోక్స్‌ టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జోరు చూపించాడు. గత 18 నెలలుగా అగ్రస్థానంలో ఉన్న విండీస్‌ కెప్టెన్‌ జాసన్ హోల్డర్‌ (459)ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. అటు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో కూడా మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక రెండో టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్.. 40 పాయింట్లు దక్కించుకుని ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో 186 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్