AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బండ్ల గణేష్‌కు కరోనా.. టెన్షన్‌లో సినీ ప్రముఖులు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. చిన్న- పెద్ద, పేద- ధనిక, కుల- మత తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఈ వైరస్ సోకుతోంది.

బండ్ల గణేష్‌కు కరోనా.. టెన్షన్‌లో సినీ ప్రముఖులు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 20, 2020 | 7:27 PM

Share

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. చిన్న- పెద్ద, పేద- ధనిక, కుల- మత తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఈ వైరస్ సోకుతోంది. ఇక టాలీవుడ్‌లోనూ కరోనా టెన్షన్‌ మొదలైంది. ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా సోకింది. హెయిర్‌ ట్రీట్‌మెంట్ కోసం వెళ్లగా.. అక్కడ ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా,. ఆ ఫలితాల్లో బండ్లకు పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. అయితే ఆయనకు ఏ లక్షణాలు లేనట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. మరోవైపు ఆయన ఎవరెవరిని కలిశారో తెలుసుకునే పనిలో పడ్డ అధికారులు, కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్‌లు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ నివాసం ఉంటున్న ఇంటి కాంపౌండ్‌లోనే హీరో నాగశౌర్య కుటుంబంతో నివసిస్తున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.

Read This Story Also: ఏపీ కరోనా అప్‌డేట్స్: 100 దాటిన కరోనా మరణాలు

Follow Us
వర్షాలు కురుస్తాయా..? వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
వర్షాలు కురుస్తాయా..? వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
బయటపడ్డ భారీ వజ్రాల గని.. తవ్వకాలకు రెడీ!
బయటపడ్డ భారీ వజ్రాల గని.. తవ్వకాలకు రెడీ!
ఎర్రగడ్డకు ఆ పేరెలా వచ్చింది? 99 శాతం మందికి తెలియదు
ఎర్రగడ్డకు ఆ పేరెలా వచ్చింది? 99 శాతం మందికి తెలియదు
శత్రువులు, పోటీదారులపై ఈ రాశుల వారిదే పైచేయి..!
శత్రువులు, పోటీదారులపై ఈ రాశుల వారిదే పైచేయి..!
నైవేద్యం ఎప్పుడూ ఆగదు.. ఒక్కరోజు ఆపితే కృష్ణుడి విగ్రహం చిన్న...
నైవేద్యం ఎప్పుడూ ఆగదు.. ఒక్కరోజు ఆపితే కృష్ణుడి విగ్రహం చిన్న...
చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి మామూలోడు కాదుగా
చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి మామూలోడు కాదుగా
సేమ్ టూ సేమ్.. అలాంటి భయంకరమైన సస్సెన్స్ సినిమా గురించి తెలుసా..
సేమ్ టూ సేమ్.. అలాంటి భయంకరమైన సస్సెన్స్ సినిమా గురించి తెలుసా..
పేదోళ్ల మిరియాల అన్నం.. తక్కువ ఖర్చుతో కమ్మని రుచి
పేదోళ్ల మిరియాల అన్నం.. తక్కువ ఖర్చుతో కమ్మని రుచి
శ్రావణ అమావాస్య, రాఖీ పండుగ రోజుల్లో గ్రహణాలు..పండితుల సూచనలు?
శ్రావణ అమావాస్య, రాఖీ పండుగ రోజుల్లో గ్రహణాలు..పండితుల సూచనలు?
ఇక కొత్త వెర్షన్‌తో బజాజ్‌ పల్సర్‌ బైక్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!
ఇక కొత్త వెర్షన్‌తో బజాజ్‌ పల్సర్‌ బైక్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!