శ్రీవారి సన్నిధిలో..పీవీ సింధు
తిరుమల శ్రీవారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి సింధు.. స్వామి వారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో సింధుకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.