AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రాష్ట్రంలో 220 మందికి పైగా ఖైదీలకు కరోనా!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికోసం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.

ఆ రాష్ట్రంలో 220 మందికి పైగా ఖైదీలకు కరోనా!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 14, 2020 | 7:39 PM

Share

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికోసం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ జైలులో 220 మందికి పైగా ఖైదీలకు కరోనా పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. గత వారంలో జిల్లా జైలులో మొత్తం 224 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. ప్రస్తుతం 706 మంది ఖైదీలలో దాదాపు మూడోవంతు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే అని అధికారులు చెబుతున్నారు.

Read More:

అమరావతి రైతులకు అన్యాయం జరగదు..!

సౌండ్ పొల్యూషన్ నిబంధనలు అతిక్రమిస్తే.. రూ.లక్ష జరిమానా..!

Follow Us
రామ తులసి, కృష్ణ తులసి మధ్య తేడా ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి?
రామ తులసి, కృష్ణ తులసి మధ్య తేడా ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి?
భలే ట్రిక్‌.. బంగాళాదుంపల పొట్టు తీయటం ఇంత ఈజీనా..?
భలే ట్రిక్‌.. బంగాళాదుంపల పొట్టు తీయటం ఇంత ఈజీనా..?
అల్లు అర్జున్‏కు ఢిల్లీ హైకోర్టు రక్షణ..
అల్లు అర్జున్‏కు ఢిల్లీ హైకోర్టు రక్షణ..
100 కొంటే 400 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.10 లక్షలు చేసే స్టాక్..
100 కొంటే 400 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.10 లక్షలు చేసే స్టాక్..
ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరుడాక్టర్
ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరుడాక్టర్
SRH vs DC Live Score: హ్యాట్రిక్ విక్టరీపై ఎస్‌ఆర్‌హెచ్ గురి..
SRH vs DC Live Score: హ్యాట్రిక్ విక్టరీపై ఎస్‌ఆర్‌హెచ్ గురి..
పోలీస్ ఆఫీసర్‌కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే
పోలీస్ ఆఫీసర్‌కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే
యూట్యూబ్‏లో మ్యూజిక్ సెన్సేషన్.. అప్పుడే ఆ పాటలను బయటకు తీస్తా..
యూట్యూబ్‏లో మ్యూజిక్ సెన్సేషన్.. అప్పుడే ఆ పాటలను బయటకు తీస్తా..
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం