వావ్! అంతరిక్షం నుంచి హరికేన్ హన్నా..!

| Edited By:

Jul 27, 2020 | 8:24 PM

తుఫాన్ అనగానే నల్లటి మబ్బులు, కుండపోత వర్షం.. ఇది భూమిపై నుంచి మనం చూసే తుఫాన్‌. అదే తుఫాన్‌ను అంతరిక్షం నుంచి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా..? మెక్సికో సమీపంలో ఏర్పడిన హరికేన్ హన్నాకు

వావ్! అంతరిక్షం నుంచి హరికేన్ హన్నా..!
Follow us on

సైక్లోన్ అనగానే నల్లటి మబ్బులు, కుండపోత వర్షం.. ఇది భూమిపై నుంచి మనం చూసే సైక్లోన్‌. అదే సైక్లోన్ ‌ను అంతరిక్షం నుంచి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా..? మెక్సికో సమీపంలో ఏర్పడిన హరికేన్ హన్నాకు సంబంధించిన ఫోటో ఇది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి ఆస్ట్రోనాట్ బాబ్ బెహెన్‌కెన్ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. అంతేకాకుండా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘మెక్సికో గల్ఫ్ ప్రాంతంలో హన్నా తుఫాను బలపడుతున్న నేపథ్యంలో స్పేస్ స్టేషన్‌ నుంచి అది స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే ఫోటో తీశానంటూ’ బాబ్ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఇది నెట్టింట్లో వైరల్ అయింది.

[svt-event date=”27/07/2020,7:21PM” class=”svt-cd-green” ]