Sankranti Special: సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. పండుగకు వేలాది మంది ప్రయాణికుల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు 6,431 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ బస్సులకు 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.